Plastic ban in Visakhapatnam : విశాఖ టూరిస్ట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పడేస్తే జరిమానా | ABP Desam

2022-06-05 7

Visakhapatnam లో నేటి నుంచి Plastic Ban అమల్లోకి తీసుకువచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ ప్రకటించింది. వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్లాస్టిక్ నిషేధించాలంటూ అవగాహన కార్కక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. ప్రత్యేకించి వైజాగ్ టూరిస్ట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పడేస్తే 500 నుంచి 5వేల రూపాయలు జరిమానా విధించాలని జీవీఎంసీ నిర్ణయించింది.

Videos similaires